పల్లవి:-
ధీరే ధీరే ధీరే దిల్లే...జారిపోయినా దిల్లే...పిల్లా నివల్లే..
ఓ మై లవ్...కమ్ హియర్...కమ్ టూ మీ... నౌ...
ధీరే ధీరే ధీరే దిల్లే...ధీరే ధీరే ధీరే దిల్లే...
జారిపోయినా దిల్లే...పిల్లా నివల్లే...పిల్లా నివల్లే...
అవునా ప్రియా తొలకరిన అంతటి అల్లరిన...
ఇది నిదయే సావరియా సరసకు రా చెలియా...
కళలైన కానరాని దునియా చూపినావే నవ్వుల గుడియా...
ధీరే ధీరే ధీరే దిల్లే..ధీరే ధీరే ధీరే దిల్లే.దిల్లే.జారిపోయినా దిల్లే..
పిల్లా నివల్లే...ఓ పిల్లా నివల్లే...
(ఓ హనీ హనీ హనీ హనీ సోనియే)
చరణం:-
సాతియా నయగారపు నదియా...
సోఫియా మది నీకై గిల్గయా..
ఉన్నపాటుగా ఓరయ్యో దిల్లు కోగయా..య..య...
వెతికి చూడగా ఓ పిలగో నీకె దేల్దియా..య..య...
అరెరే అరరరరరరరే నువ్వు రంగుల పువ్వుల వలయా...
చెలిరే చెలిరే నిమురివ్వున ఎగిరే...
ఊహలు ఆశపడే చుమ చుమ్మకు రడియా...
ధీరే ధీరే ధీరే దిల్లే...ధీరే ధీరే ధీరే దిల్లే...
జారిపోయినా దిల్లే...పిల్లా నివల్లే...ఓ పిల్లా నివల్లే...
చరణం:-
ఓ ప్రియా నువ్వు ఒంపుల సంపటి...
సుప్రియా కౌవింపులా కుంపటి...కుంపటి...
మెల్ల మెల్లగా చెంతచేరుతు సొత్తులేమిటి..టి..టి...
చల్ల చల్లగా హద్దుదాటుతూ ముద్దులేమిటి..టి..టి...
ధీరరే ధీరరే నువ్వు కౌగిలి భాషకు లిపివా...
సరిలే సరిలే నులివెచ్చని ఊపిరి...
వడికే తడిమి తెలిపెనే తుంటరి చురవ...
ధీరే..ధీరే..దిల్లే...ధీరే ధీరే ధీరే దిల్లే...జారిపోయినా దిల్లే...
పిలగో నివల్లే...పిల్లా నివల్లే...పిల్లా పిల్లో నివల్లే...
Movie:- Seema Tapakai (2011)
Music Director:- Vandemataram Srinivas
Singers:- Karunya, Geetha Madhuri
Lyrics:- Bheems Ceciroleo