Followers

Friday, 5 July 2019

Majnu movie love letter writing in telugu

నిన్ను చుసిన రోజు నేడు ఒకటో సారీ పుట్టిన రోజు ఎందుకంటే ఆ రోజు నుంచి నేను నాకే కొత్తగా ఉన్నాను....నువ్వు నా జీవితంలో రాకముందు ఓక జీవితం వచ్చాక ఓక జీవితం..నువ్వు రాకముందు నా లైఫ్ లో చెప్పుకోవడానికి ఏమి లేదు...నువ్వు వచ్చాక ప్రతి రోజు ప్రతి నిమిషం ఓక అద్భుతం లా అనిపిస్తుంది..ఇది వరకు నేను గొప్ప వాడిగా అయిపోవాలని ఎక్కడెక్కడికో వెల్లి పోవాలని అనుకొనే వాణ్ణి కానీ ఇప్పుడు నీతో పాటు చెయ్యి పట్టు కొని నడిస్తే చాలు అనిపిస్తుంది...ప్రేమ కోసం యుద్దాలు జరిగాయి..అంటే నవ్వు కొనే వాణ్ణి కానీ ఇప్పుడు నీ కోసం ఎన్ని యుద్దాలు అన్న చెయ్యచ్చు అనిపిస్తుంది...ఫ్యూచర్లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను..కానీ నిన్ను సంతోష పెట్టడానికి ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటా..నీ వెనకుండీ నిన్ను నడిపిస్తా నీ ముందుండి ని కష్టాన్ని అడ్డుకుంట నిన్ను అమ్మలా చూసుకుంటా నిన్ను గెలవాలంటే ఎన్ని జీవితాలు కావాలో తెలిదు..కానీ నీ కోసం ఎంత దూరమైనా నడుస్తా ఎన్ని సముద్రాలైన ఈదుతా ఎన్ని ఆకాశలైన దాటుతా ఎందుకంటే నువ్వే నా జీవితం నువ్వు లేని నన్ను ఊహించుకోలేను ఈ ప్రేమ లేఖ నా జీవితం రెండు నీ చేతిలోనే ఉన్నాయి..ఎం చేస్తావో నీ ఇష్టం ...........?       నిన్ను ప్రేమించే.......ఆభి...మురళి...రిషి....!
Abhi Murali

ABHI MURALI

Abhi Murali